ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 జులై, 2008

వై.వి.చంద్రచూడ్ (Y.V.Chandrachud)

  • వై.వి.చంద్రచూడ్ ఏ నగరంలో చనిపోయారు--ముంబాయి (జూలై 14, 2008).
  • వై.వి.చంద్రచూడ్ ఏ ముఖ్యమైన అధికార పదవిని నిర్వహించారు--సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
  • వై.వి.చంద్రచూడ్ పూర్తిపేరు--యశ్వంత్ విష్ణు చంద్రచూడ్.
  • ఏయే సం.ల మద్య వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు--1978-1985.
  • వై.వి.చంద్రచూడ్ ఏ రాష్ట్రానికి చెందినవారు--మహారాష్ట్ర.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులలో వై.వి.చంద్రచూడ్ ప్రత్యేకత--అత్యధికకాలం ఆ పదవిని నిర్వహించడం.
  • వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో వచ్చిన ప్రధానమైన కేసు--హెబియస్ కార్పస్.
  • వై.వి.చంద్రచూడ్ తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి--పి.ఎన్.భగవతి.
  • 1967లో వై.వి.చంద్రచూడ్ ఏ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు--ముంబాయి హైకోర్టు.
  • వై.వి.చంద్రచూడ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సం.--1972.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad