ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

12 ఆగస్టు, 2008

బీజింగ్ ఒలింపిక్ క్రీడలు-2 (Beijing Olympic Games-2)

  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య--204 (బ్రునైను మినహాయించి).
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడల ప్రారంభ వేడుకలలో భారత బృందానికి నాయకత్వం వహించిన క్రీడాకారుడు--రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో ప్రధానం చేసే మొత్తం పతకాల సంఖ్య--906.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారిణి--కేథరినా ఇమన్స్ (చెక్ రిపబ్లిక్) మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న భారత క్రీడాకారుల సంఖ్య--56.
  • పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన భారత షూటింగ్ క్రీడాకారుడు--అభినవ్ బింద్రా.
  • 40 ఏళ్ళ వయస్సులో పతకం సాధించి అతి పెద్ద వయస్సులో పతకం సాధించిన స్మిమ్మింగ్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన మహిళ--డోరా టొరెస్.
  • 8 స్వర్ణాలే లక్ష్యంగా బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో పాల్గొన్న స్విమ్మింగ్ క్రీడాకారుడు--మైకెల్ ఫెల్మ్స్ (అమెరికా).
  • భారత్‌కు స్వర్ణం లభించిన పు.10 మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత, కాంస్య పతకాలు పొందిన దేశాలు--చైనా, ఫిన్లాండ్.
  • బీజింగ్ ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించిననూ తొలిదశ డోపింగ్ టెస్టులో పాజిటివ్ రావడంతో అవకాశం కోల్పోయిన భారత క్రీడాకారిణి--మోనికా దేవి.
 ఇవి కూడా చూడండి ... బీజింగ్ ఒలింపిక్ క్రీడలు-13
 విభాగాలు:  క్రీడలు,   2008,   చైనా,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,