ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

22 సెప్టెంబర్, 2008

తారే జమీన్ పర్ (Tare Jameen Par)

  • "తారే జమీన్ పర్" చిత్రం ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--81వ ఆస్కార్ అవార్డుకు భారతదేశం తరఫున అధికారికంగా నామినేట్ అయిన ఏకైక చిత్రం.
  • తారే జమీన్ పర్ చిత్ర దర్శకుడు--అమీర్ ఖాన్.
  • తారే జమీన్ పర్ చిత్రం ఏ బాషకు చెందినది--హిందీ.
  • ఈ చిత్ర కథ రచయిత--అమోల్ గుప్తే, దీపా భాటియా దంపతులు.
  • తారే జమీన్ పర్ చిత్రం ఎప్పుడు విడుదలైంది--2007, డిసెంబర్ 21.
  • 2008 ఫిలిం ఫేర్ చిత్ర అవార్డులలో ఈ చిత్రం ఏ అవార్డును గెలిచింది--ఉత్తమ చిత్రం అవార్డు.
  • తారే జమీన్ పర్ చిత్రంలో ప్రధాన పాత్ర--ఇషాన్ అవస్థి.
  • ఈ చిత్రంలో ఇషాన్ అవస్థి పాత్రధారి--దర్శీల్ సఫారీ.
  • తారే జమీన్ పర్ చిత్రంలో ముఖ్య పాత్రకు ప్రేరణ ఇచ్చిన వ్యక్తి--ప్రముఖ జపాన్ దర్శకుడు అకిరా కురసోవా.
  • తారే జమీన్ పర్ చిత్రం ప్రధానంగా ఏ సమస్యను తెలియజేస్తుంది--డిస్‌లెక్సియా.

సినిమాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>సినిమా.

2 కామెంట్‌లు:

  1. "Every child is special"
    Tare jamin is the best film I have ever seen.Amir must be thanked for delevering such a great film.It may or may not win the oscar award but It has already won the hearts of 100 crore Indans.I suggest all the bloggers to watch the film with childern.

    రిప్లయితొలగించండి
  2. నేను మాత్రం, ఈసారి ఆస్కార్ అవార్డు మన సంస్కృతి, జీవన విధానం, సమస్యలు ప్రతి బింబించే మరాఠీ చిత్రం "టింగ్యా" కు రావాలని కోరుకుంటున్నాను. ప్రాంతీయ భాషా చిత్రమని దీన్ని పక్కన పెట్టారని వినికిడి. ఈ చిత్ర దర్శకుడు నిర్మాతలని కలిసి నప్పుడు వాళ్ళు ఈ సినిమాని హిందీ లో తీయమన్నారు. కాని అతను "తమ సమస్యలకి తమ భాష లో నే ఐడెంటిటీ దొరుకుందని" వాదించి గెలిచాడు. చివరికి భారత చిత్ర సమాఖ్య ఆస్కార్ ఎంట్రీ కి దీన్ని రిజెక్ట్ చేయటంతో "ఇండీపెండెంట్ ఎంట్రీ" గా ఆస్కార్ వైపు ప్రయాణం పెట్టుకుంది. దర్శకుడికి జోహార్లు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,