ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 అక్టోబర్, 2008

సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar)

  • ఇటీవల సాధించిన ఘనత--టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇదివరకు ఎవరి పేరిట ఉండేది--వెస్టీండీస్‌కు చెందిన బ్రియాన్ లారా (11953 పరుగులు).
  • అత్యధిక పరుగుల రికార్డు టెండుల్కర్ తన ఎన్నవ టెస్టులో సాధించాడు--152వ టెస్టులో.
  • సచిన్ టెండుల్కర్ 11953 పరుగుల రికార్డును ఎవరి బౌలింగ్‌లో అధికమించాడు--పీటర్ సిడిల్ (ఆస్ట్రేలియా).
  • టెస్ట్ క్రికెట్‌లో సచిన్ టెండుల్కర్ చేసిన అర్థసెంచరీల సంఖ్య--59.
  • సచిన్ టెస్టులలో సాధించిన డబుల్ సెంచరీల సంఖ్య--6.
  • సచిన్ టెండుల్కర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు-- మహారాష్ట్ర.
  • టెస్టులలో సచిన్ టెండుల్కర్ సాధించిన సెంచరీల సంఖ్య--39.
  • సచిన్ టెండుల్కర్ టెస్ట్ క్రికెట్‌లో తొలి మ్యాచ్ ఏ దేశంతో ఆడినాడు--పాకిస్తాన్.
  • టెస్ట్ ఇన్నింగ్సులో సచిన్ టెండుల్కర్ అత్యధిక స్కోరు--248 (నాటౌట్).
(ఈ పోస్టులోని అంశాలు తేది 20-12-2010 నాటికి తాజాకరించబడినవి)
ఇవి కూడా చూడండి... సచిన్ టెండుల్కర్-2 , 34

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,