ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 డిసెంబర్, 2008

చిదంబరం (Chidambaram)

  • పళనియప్ప చిదంబరం ఏ రాష్ట్రానికి చెందిన వారు--తమిళనాడు.
  • చిదంబరం వార్తల్లోకి రావడానికి కారణం--అతనికి కేంద్ర ఆర్థికమంత్రి పదవి నుంచి తప్పించి హోంశాఖ అప్పగించారు.
  • చిదంబరం ఏ లోకసభ నియోజకవర్గం నుంచి 5 సార్లు గెలుపొందినారు--శివగంగ.
  • చిదంబరం తొలిసారిగా ఏ సంవత్సరంలో లోకసభలో అడుగుపెట్టారు--1984.
  • చిదంబరం జన్మించిన ప్రదేశం--తమిళనాడు లోని కందనూరు.
  • 1996లో చిదంబరం ఏ పార్టీ తరఫున ఎన్నికయ్యారు--తమిళ మానిల కాంగ్రెస్ (TMC).
  • తమిళ మానిల కాంగ్రెస్‌ను చిదంబరం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు--2002.
  • చిదంబరం ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు--కాంగ్రెస్ పార్టీ.
  • చిదంబరం తొలిసారిగా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ప్రవేశించారు--1977.
  • యునైటెడ్ ఫ్రంట్ కాలంలో చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ప్రసిద్ధి చెందినది--డ్రీమ్ బడ్జెట్‌గా.

విభాగాలు: వ్యక్తులు, రాజకీయాలు, తమిళనాడు, కాంగ్రెస్ పార్టీ,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,