ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 డిసెంబర్, 2008

షీలా దీక్షిత్ (Sheila Dikshit)

  • షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు--1998.
  • షీలా దీక్షిత్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • షీలా దీక్షిత్ ఢిల్లీ శాసనసభకు ఎన్నికకావడం ఇది ఎన్నవసారి--మూడవసారి.
  • ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళలలో షీలా దీక్షిత్ స్థానం--రెండవ.
  • షీలా దీక్షిత్ తొలిసారిగా ఏ సంవత్సరంలో పార్లమెంటుకు ఎన్నికయ్యారు--1984లో (కనోజ్ లోకసభ నియోజకవర్గం నుండి).
  • షీలా దీక్షిత్ భర్త పేరు--వినోద్ దీక్షిత్ (మాజీ కేంద్ర మంత్రి ఉమాశంకర్ దీక్షిత్ కుమారుడు).
  • 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా నియమించడానికి ముందు షీలా దీక్షిత్ నిర్వహించిన పార్టీ పదవి--ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అద్యక్షురాలు.
  • 1986లో షీలా దీక్షిత్ కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించిన మంత్రిత్వశాఖ--పార్లమెంటరీ వ్యవహారాల శాఖ.
  • షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి పూర్వం ఆ పదవిని చేపట్టిన మహిళ--సుష్మాస్వరాజ్.
  • ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షీలా దీక్షిత్ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం--కొత్త ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం.
విభాగాలు: వ్యక్తులుకాంగ్రెస్ పార్టీరాజకీయాలు,  ముఖ్యమంత్రులుఢిల్లీ,

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad