ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

17 ఫిబ్రవరి, 2016

కె.చంద్రశేఖరరావు (K.Chandra Sekhar Rao)


  • చంద్రశేఖరరావు ఎప్పుడు జన్మించారు-- 1954, ఫిబ్రవరి 17.
  • చంద్రశేఖరరావు జన్మస్థలం-- మెదక్ జిల్లా చింతమడక.
  • చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు-- జూన్ 2, 2014.
  • చంద్రశేఖరరావు తొలిసారిగా శాసనసభకు ఎప్పుడు ఎన్నికయ్యారు-- 1985.
  • 1999-2001 కాలంలో చంద్రశేఖరరావు నిర్వహించిన పదవి-- డిప్యూటీ స్పీకర్.
  • కె.చంద్రశేఖరరావు ప్రారంభంలో (1983 నుంచి 2001 వరకు) ఏ పార్టీలో ఉన్నారు-- తెలుగుదేశం పార్టీ.
  • కె.చంద్రశేఖరరావు స్థాపించిన పార్టీ-- తెలంగాణ రాష్ట్ర సమితి.
  • తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కె.చంద్రశేఖరరావు ఎప్పుడు స్థాపించారు-- ఏప్రిల్ 27, 2001.
  • కేంద్ర ప్రభుత్వంలో కె.చంద్రశేఖరరావు నిర్వహించిన మంత్రిత్వ శాఖ-- కార్మిక శాఖ.
  • చంద్రశేఖరరావు 1985 నుంచి వరుసగా 6 సార్లు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు-- సిద్ధిపేట్ నియోజకవర్గం. 
కె.చంద్రశేఖర్ రావు వ్యాసం కొరకు ఇక్కడ చూడండి.

విభాగాలు: తెలంగాణ వ్యక్తులు, ముఖ్యమంత్రులు,  మెదక్ జిల్లా, 1954, తెలంగాణ రాష్ట్ర సమితి, 

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,