ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 జులై, 2012

ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee)

  • ప్రణబ్ ముఖర్జీ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- 13వ (వ్యక్తుల పరంగా) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ప్రణబ్ ముఖర్జీ ఏ రాష్ట్రానికి చెందినవారు--పశ్చిమబెంగాల్.
  • ప్రణబ్ ముఖర్జీ ఏ రాజకీయపార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • తొలిసారిగా ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రవేశించిన సంవత్సరం--1969 (రాజ్యసభ సభ్యునిగా).
  • ప్రణబ్ ముఖర్జీకి తొలిసారిగా మంత్రివర్గంలో ఎప్పుడు స్థానం లభించింది--1973.
  • ప్రణబ్ ముఖర్జీ తొలిసారిగా ఆర్థికశాఖా మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు--1982.
  • 1982-84కాలంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రి ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్--మన్‌మోహన్ సింగ్.
  • 1984లో ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీని వదిలి సొంతంగా ఏర్పాటుచేసిన పార్టీ--రాష్ట్రీయ సమాజ్‌వాదీ పార్టీ (1989లో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు).
  • ప్రణబ్ ముఖర్జీకి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఏ సంవత్సరానికి లభించింది--1997.
  • 2009 లోకసభ ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీ ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు--జాంగీపూర్ (పశ్చిమ బెంగాల్)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,