ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 ఆగస్టు, 2009

మిస్ యూనివర్స్-2009 (Miss Universe-2009)

  • మిస్ యూనివర్స్-2009 టైటిల్ సాధించిన అందాల భామ--స్టెఫానియా ఫెర్నాండెజ్ (వెనెజులా).
  • మిస్ యూనివర్స్-2009 మొదటి రన్నరప్--ఆదా ఐమీ డీ లా క్రజ్ (డొమినికన్ రిపబ్లిక్).
  • మిస్ యూనివర్స్-2009 రెండో రన్నరప్--గోనా డ్రగుషా (కొసావో).
  • మిస్ యూనివర్స్-2009 పాల్గొన్న ముద్దుగుమ్మల సంఖ్య--83.
  • భారత్ తరఫున మిస్ యూనివర్స్-2009లో పాల్గొన్న మిస్ ఇండియా యూనివర్స్--ఏక్తా చౌదరి.
  • మిస్ యూనివర్స్-2009 పోటీలు ఎక్కడ జరిగాయి--బహమాస్.
  • మిస్ యూనివర్స్ పోటీల పరంపపరలో ఇటీవల జరిగిన పోటీలు ఎన్నవవి--58వ.
  • మిస్ యూనివర్స్-2009 పోటీలలో వెనెజులా సాధించిన ఘనత--మిస్ యూనివర్స్ టైటిల్ వరుసగా రెండోసారి నెగ్గిన తొలి దేశంగా అవతరించినది.
  • అమెరికా తర్వాత మిస్ యూనివర్స్ టైటిళ్ళను అత్యధికసార్లు సాధించిన దేశం--వెనెజులా.
  • భారత్‌కు ఇప్పటివరకు ఎన్నిసార్లు మిస్ యూనివర్స్ టైటిల్ లభించింది--2 సార్లు.
ఇవి కూడా చూడండి ... మిస్ యూనివర్స్ 2008,  20102011,
విభాగాలు:  2009,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,