ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 నవంబర్, 2009

కె.చంద్రశేఖరరావు-2 (K.Chandra Sekhar Rao-2)

  • చంద్రశేఖర్ రావు వార్తల్లోకి రావడానికి కారణం--ఆమరణ నిరాహారదీక్షకు ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు.
  • కె.సి.ఆర్.ను ఎక్కడ అరెస్ట్ చేశారు--అలుగునూర్ వద్ద (29-11-2009).
  • చంద్రశేఖర రావు ఎక్కడ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని ప్రయత్నించారు--సిద్ధిపేట్ (మెదక్ జిల్లా).
  • చంద్రశేఖరరావు ఎప్పుడు జన్మించారు--1954, ఫిబ్రవరి 17.
  • 1999లో చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో చంద్రశేఖరరావు నిర్వహించిన మంత్రిత్వ శాఖ--రవాణా శాఖ.
  • 1999 శాసనసభ ఎన్నికల అనంతరం చంద్రశేఖరరావుకు లభించిన పదవి--శాసనసభ డిప్యూటి స్పీకర్.
  • 2004-08 మధ్యకాలంలో కె.సి.ఆర్. 3 సార్లు విజయం సాధించిన లోకసభ నియోజకవర్గం--కరీంనగర్ లోకసభ నియోజకవర్గం.
  • చంద్రశేఖరరావు 1985 నుంచి వరుసగా 6 సార్లు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు--సిద్ధిపేట్ నియోజకవర్గం.
  • ప్రస్తుతం సిద్ధిపేట్ శాసనసభ్యుడైన చంద్రశేఖరరావు మేనల్లుడు--టి.హరీష్ రావు.
  • చంద్రశేఖరరావు కుమారుడు తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం--సిరిసిల్ల నియోజకవర్గం.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   రాజకీయాలు,  మెదక్ జిల్లా,   1954,   తెలంగాణ రాష్ట్ర సమితి, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,