ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 ఫిబ్రవరి, 2013

కిషన్ రెడ్డి (Kishan Reddy)

  • జి.కిషన్ రెడ్డి ఏ పార్టీకి చెందినవారు-- భారతీయ జనతా పార్టీ.
  • కిషన్ రెడ్డి వార్తల్లోకి రావడానికి కారణం-- రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా రెండవసారి నియామకం.
  • కిషన్ రెడ్డి 2009 ఎన్నికలలో ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు-- అంబర్‌పేట్.
  • 2004 శాసనసభ ఎన్నికలలో కిషన్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు-- హిమాయత్ నగర్.
  • కిషన్ రెడ్డి జన్మించిన గ్రామం-- రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామం.
  • 2002-04 కాలంలో కిషన్ రెడ్డి చేపట్టిన పార్టీ (అనుబంధ) జాతీయ పదవి-- భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు.
  • కిషన్ రెడ్డి ఏ అంతర్జాతీయ మండలికి చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు-- అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక యువజన మండలి.
  • కిషన్ రెడ్డి ఎప్పటి నుంచి భాజపాలో ఉన్నారు-- పార్టీ ఆవిర్బావం (1980) నుంచి.
  • 1980కి ముందు కిషన్ రెడ్డి ఏ పార్టీలో ఉండేవారు-- జనతాపార్టీ.
  • రాష్ట్ర శాసనసభలో కిషన్ రెడ్డి పార్టీ తరఫున నిర్వహిస్తున్న పదవి-- భాజపా శాసనసభ పక్ష నాయకుడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,