ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 జులై, 2012

మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni)

(మహేంద్రసింగ్ ధోని జన్మదినం సందర్భంగా)
  • మహేంద్రసింగ్ ధోని ఏ క్రీడలో ప్రసిద్ధుడు-- క్రికెట్.
  • మహేంద్రసింగ్ ధోని ఏ రాష్ట్రానికి చెందినవాడు-- జార్ఖండ్.
  • ఒకరోజు క్రికెట్ మ్యాచ్‌లో ధోని అత్యధిక స్కోరు--183*.
  • ధోని తన తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ను ఏ దేశంపై ఆడినాడు-- శ్రీలంక.
  • మహేంద్రసింగ్ ధోని నేతృత్వంలో 2007లో భారతజట్టు సాధించిన టోర్నమెంటు-- టి-20 ప్రపంచకప్.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోని ఏ జట్టుకు నేతృత్వం వహించి 2010, 2011లలో విజేతగా నిలిపాడు-- చెన్నై సూపర్ కింగ్స్.
  • ధోని తొలిసారిగా ఏ ఫార్మట్ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు-- టి-20 మ్యాచ్.
  • మహేంద్రసింగ్ ధోని కంటె ముందు భారత జట్టు టెస్ట్ కెప్టెన్-- అనిల్ కుంబ్లే.
  • 2006లో ధోని చేసిన తొలి టెస్ట్ సెంచరీ ప్రత్యేకత-- భారత వికెట్ కీపర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ.
  • ధోని నేతృత్వంలో 2009లో శ్రీలంక పర్యటనలో భారత జట్టు సాధించిన రికార్డు-- భారత్ అత్యధిక టీం స్కోరు (726/9).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,