ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 ఆగస్టు, 2010

ఆగస్టు 2010 (August 2010)

  • ఇటీవల రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి--సైనా నెహ్వాల్.
  • సచిన్ టెండుల్కర్ అత్యధిక టెస్టులు ఆడి ఎవరి రికార్డును అధికమించాడు--స్టీవ్ వా.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఉధ్వాసనకు గురైన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్--కుసుమకుమారి.
  • శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ కులపతి కుసుమకుమారిని ఏ కమిటీ నివేదిక ఆధారంగా తొలిగించారు--ఎ.హనుమంతు కమిటీ.
  • 1998 తరువాత పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్ టాప్-100లో స్థానం పొందిన క్రీడాకారుడు--సోమదేవ్ దేవ్‌వర్మన్.
  • 2011 వన్డే క్రికెట్ టోర్నమెంటు మస్కట్ పేరు--స్టంపీ.
  • ఇటీవల మరణించిన ప్రముఖ దినపత్రిక మళయాల మనోరమ సంపాదకుడు--కె.ఎం.మాథ్యూస్.
  • భారతదేశంలో పారిశుద్ధ్య నగరంగా ఎంపికైన నగరం--చండీగర్.
  • తాజాగా యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించిన జైపూర్‌లోని కట్టడం--జంతర్ మంతర్.
  • ఇటీవల హిందూమతంలోకి మారిన హాలీవుడ్ నటి--జూలియా రాబర్ట్స్.
విభాగాలు: 2010,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad