ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 నవంబర్, 2010

నవంబరు 2010-2 (November 2010-2)

  • నవంబరు 14న మరణించిన పశ్చిమగోదావారి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు,మాజీ రాష్ట్ర మంత్రి--దండు శివరామరాజు.
  • ఇటీవల విశాఖపట్టణంలో జలప్రవేశం చేసిన తీరప్రాంత గస్తీ నౌక--రాణి గైడిన్లు.
  • అమెరికాలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా ఎన్నికైన భారత సంతతి మహిళ--కమల హరీస్.
  • 2010 మానవాభివృద్ధి సూచీలో తొలి స్థానం పొందిన దేశం--నార్వే.
  • 2010 మానవాభివృద్ధి సూచీలో భారత్ పొందిన స్థానం--119.
  • ఫ్రాన్స్ అత్యున్నత అవార్డు పొందిన భారత వేణుగాన విధ్వాంసుడు--హరిప్రసాద్ చౌరాసియా.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు--పృథ్వీరాజ్ చవాన్.
  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి అశోక్ చవాన్ వైదొలుగుటకు కారణమైన కుంభకోణం--ఆదర్శ్ హౌసింగ్ సొసైటి కుంభకోణం.
  • ఇటీవల మరణించిన రష్యా మాజీ ప్రధానమంత్రి--విక్టర్ చర్నోమిర్దిన్.
  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 5000 రకాల వంటలు చేసి రికార్డు సృష్టించిన నగరం--అహ్మదాబాదు.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2010-1345
విభాగాలు:  2010,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,