ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 నవంబర్, 2010

నవంబరు 2010 (November 2010)

  • నవంబరు మొదటివారంలో బంగాళాఖాతంలో తీరప్రాంతములో వచ్చిన తుఫాను పేరు--జల్.
  • ఫోర్బ్స్ విడుదల చేసిన శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మొదటిస్థానం పొందినది--హు జింటావో (చైనా అధ్యక్షుడు).
  • ఫోర్బ్స్ జాబితాలో భారత్ తరఫున అత్యున్నత స్థానం పొందిన వ్యక్తి--సోనియాగాంధీ.
  • టెస్ట్ సెంచరీలను 150+ పరుగులుగా మలచడంలో బ్రాడ్‌మెన్ రికార్డును అధికమించిన భారతీయ బ్యాట్స్‌మెన్--వీరేంద్ర సెహ్వాగ్.
  • ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన తొలి నల్లజాతి క్రికెటర్--మఖయా ఎన్తిని.
  • పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా, పంజాబ్ గవర్నరుగా, అమెరికా రాయబారిగా పనిచేసి ఇటీవల మరణించిన ప్రముఖుడు--సిద్ధార్థ శంకర్ రే.
  • భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు--బరాక్ ఒబామా.
  • రంజీ ట్రోఫీలో హైదరాబాదు జట్టు సృష్టించిన చెత్త రికార్డు--21 పరుగులకే ఆలౌట్ అయి రంజీలలో అతి తక్కువ స్కోరు చేసిన (అ)ఘనత పొందడం.
  • ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన భారతీయ సంతతికి చెందిన అమెరికన్--అమిత్ గోయల్.
  • కోచిలో జరిగిన మిస్ సౌత్ ఇండియన్ పోటీలలో కిరీటం పొందిన కర్ణాటక అమ్మాయి--శుభ.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2010-2345
విభాగాలు:  2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,