ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

12 నవంబర్, 2010

పృథ్వీరాజ్ చవాన్ (Prithviraj Chavan)

  • పృథ్వీరాజ్ చవాన్ వార్తల్లోకి రావడానికి కారణం--మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు.
  • పృథ్వీరాజ్ చవాన్ మహారాష్ట్రకు ఎన్నవ ముఖ్యమంత్రి--22వ.
  • ముఖ్యమంత్రి కావడానికి ముందు పృథ్వీరాజ్ చవాన్ పదవి--కేంద్ర మంత్రి.
  • పృథ్వీరాజ్ చవాన్ తండ్రి ఆనందరావు చవాన్ ఏ సంస్థానంలో దీవాన్‌గా పనిచేశారు--ఇండోర్ సంస్థానంలో.
  • పృథ్వీరాజ్ చవాన్కు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్ర్--అశోక్‌రావు చవాన్.
  • పృథ్వీరాజ్ చవాన్ 1991 నుంచి వరుసగా 3 సార్లు (91, 96, 98) గెలిచిన నియోజకవర్గం--కరాడ్ లోకసభ నియోజకవర్గం (మహారాష్ట్ర)
  • పృథ్వీరాజ్ చవాన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం--రాజ్యసభ సభ్యుడు.
  • పి.సి.సి. అధ్యక్షురాలిగా వ్యవహరించిన పృథ్వీరాజ్ చవాన్ తల్లి--ప్రేమ్‌లతా తాయి.
  • పృథ్వీరాజ్ చవాన్ జన్మించిన నగరం--ఇండోర్ (మధ్యప్రదేశ్).
  • పృథ్వీరాజ్ చవాన్ రాజకీయాలలో ఎప్పుడు ప్రవేశించారు--1991.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad