ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 డిసెంబర్, 2010

కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ (Congress Party Plenary)

  • 2010 కాంగ్రెస్ ప్లీనరీ (83వ) ఏ నగరంలో నిర్వహించబడుతున్నది--కొత్త ఢిల్లీ.
  • అత్యధికసార్లు కాంగ్రెస్ ప్లీనరీలకు అధ్యక్షత వహించినది--జవహార్ లాల్ నెహ్రూ.
  • ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్లీనరీలకు అధ్యక్షత వహించిన తెలుగు వ్యక్తుల సంఖ్య--4 (కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించిన తెలుగు వ్యక్తులు--6).
  • మహాత్మాగాంధీ అధ్యక్షత వహించిన ఏకైక ప్లీనరీ సదస్సు--1924 బెల్గాం సదస్సు.
  • అత్యధిక సార్లు ప్లీనరీ సదస్సులకు ఆతిథ్యం ఇచ్చిన నగరం--కోల్కత.
  • 82వ ప్లీనరీ సదస్సు ఎక్కడ జరిగింది--హైదరాబాదు.
  • ప్లీనరీ సదస్సుకు అధ్యక్షత వహించిన చివరి తెలుగు వ్యక్తి--పి.వి.నరసింహారావు.
  • ప్లీనరీ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన తొలి తెలుగు నగరం--కాకినాడ (1923లో).
  • ప్రస్తుత భారత భూభాగం వెలుపల నిర్వహించబడిన రెండు ప్లీనరీలు ఎక్కడ జరిగాయి--కరాచి, లాహోర్.
  • ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ప్లీనరీలు ఎన్ని సార్లు నిర్వహించబడ్డాయి--5 సార్లు.
విభాగాలు:  కాంగ్రెస్ పార్టీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,