ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 డిసెంబర్, 2010

డిసెంబరు 2010-2 (December 2010-2)

  • ఇటీవల మరణించిన నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక ప్రముఖ ఉద్యమకారుడు--నారాయణరావు పవార్.
  • ఏ దేశంలోని జైలులో జరిగిన అగ్నిప్రమాదంలో 81మంది ఖైదీలు మరణించారు--చిలీ.
  • దక్షిణాప్రికాలోని ఏ నగరంలో ప్రపంచ యువజన ఉత్సవాలు జరుగుతున్నాయి--జొహన్నెస్‌బర్గ్.
  • ఇటీవల అంతర్జాతీయ ఆయుర్వేద మహాసభలు నిర్వహించబడిన నగరం--బెంగుళూరు.
  • సౌరకుటుంబానికి ఆవల తొలిసారి కార్బన్‌తో నిండిన గ్రహాన్ని కనుగొన్న భారతీయ శాస్త్రవేత్త--నిక్కూ మధుసూధన్.
  • మూడున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళానికి సేవలందించిన ఏ జలాంతర్గామికి ఇటీవల వీడుకోలుపలికారు--ఐ.ఎన్.ఎస్.వాగ్లీ.
  • 2012 ఆసియా కప్ క్రికెట్ నిర్వహణ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న దేశం--బంగ్లాదేశ్.
  • 2010 హాంకాంగ్ సూపర్ సీరీస్ బ్యాడ్మింటన్ మహిళల టైటిల్ చేజిక్కించుకున్న ప్రముఖ భారత క్రీడాకారిణి--సైనా నెహ్వాల్.
  • ఇటీవల మరణించిన ప్రముఖ అమెరికా దౌత్యవేత్త--రిచర్డ్ హాల్‌బ్రూక్.
  • భారత పర్యటనకు వచ్చిన చైనా ప్రధానమంత్రి--వెన్ జియాబావో.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2010-1345,
విభాగాలు: 2010,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,