ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 జనవరి, 2011

తేజస్ (Tejas)

  • తేజస్ ఏ రకమైన విమానం-- తేలికపాటి యుద్ధవిమానం.
  • తేజస్ వార్తల్లోకి రావడానికి కారణం-- IOC సాధించింది.
  • ఏ యుద్ధవిమానాల స్థానంలో ప్రవేశపెట్టాలని తేజస్ ప్రాజెక్టు ప్రారంభించారు-- మిగ్-21.
  • తేజస్ తయారీ ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు-- 1983.
  • తేలికపాటి యుద్ధవిమానానికి LCA తేజస్‌గా పేరు ఎప్పుడు పెట్టారు-- 2004.
  • తేజస్ తయారీదారు-- హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.
  • తేజస్ యుద్ధవిమానానికి డిజైన్ చేసిన సంస్థ-- ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ.
  • తేజస్ గరిష్టవేగం-- 1.8 మ్యాక్‌లు.
  • తేజస్ కోసం దేశీయంగా తయారుచేయాలని భావించిన ఇంజన్ పేరు-- కావేరి.
  • తేజస్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థలు-- భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ మరియు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.
విభాగాలు:  భారత వైమానికదళం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad