ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 మార్చి, 2011

ఎలిజబెత్ టేలర్ (Elizabeth Taylor)

  • ఎలిజబెత్ టేలర్ ఎప్పుడు జన్మించింది-- ఫిబ్రవరి 2, 1932.
  • ఎలిజబెత్ టేలర్ జన్మించిన నగరం-- లండన్.
  • ఎలిజబెత్ టేలర్ నటించిన తొలి చిత్రం-- దేర్స్ వన్ బోర్న్ ఎవిరి మినిట్.
  • ఎలిజబెత్ టేలర్ ఎన్నిసార్లు ఆస్కార్ అవార్డులను పొందినది-- 3 సార్లు (3వ సారి అవార్డు సేవాకార్యక్రమాలకుగాను లభించింది).
  • తొలిసారిగా ఎలిజబెత్ టేలర్ ఏ చిత్రానికిగాను ఆస్కార్ అవార్డు అందుకుంది-- బటర్‌ఫీల్డ్ 8.
  • ఎలిజబెత్ టేలర్‌కు తొలి ఆస్కార్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది-- 1960.
  • ఎలిజబెత్ టేలర్ ఏ దేశానికి చెందినది-- అమెరికా (ఆంగ్లో-అమెరికన్).
  • ఏ చిత్రంలో నటన ఎలిజబెత్ టేలర్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది-- క్లియోపాత్రా.
  • ఎలిజబెత్ టేలర్ ఎప్పుడు మరణించింది-- మార్చి 23, 2011.
  • ఎలిజబెత్ టేలర్ మరణించిన నగరం-- లాస్ ఏంజిల్స్.
విభాగాలు:  వ్యక్తులు,   సినిమా,   అమెరికా,   ఇంగ్లాండు,   1932,   2011,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,