ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 మే, 2011

ఇండియన్ ప్రీమియర్ లీగ్-4 (Indian Premier League-4)

  • ఇండియన్ ప్రీమియర్ లీగ్-4 విజేత-- చెన్నై సూపర్ కింగ్స్.
  • ఐపీఎల్-4లో పాల్గొన్న జట్ల సంఖ్య-- 10.
  • ఐపీఎల్-4 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎవరిపై విజయం సాధించింది-- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
  • ఐపీఎల్-4లో విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్-- మహేంద్రసింగ్ ధోని.
  • ఐపీఎల్-4 ఫైనల్ పోటీ ఎక్కడ జరిగింది-- చెన్నైలోని ఎం.ఏ.చిదంబరం స్టేడియంలో.
  • ఐపీఎల్-4లో కొత్తగా చేరిన రెండు జట్లు-- పూణే వారియర్స్ మరియు కోచి టస్కర్స్ కేరళ.
  • ఐపీఎల్-4 లీగ్ పోటీలలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు-- రాయల్ ఛాలెంజర్ బెంగళూరు
  • ఐపీఎల్-4లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ పొందిన బ్యాట్స్‌మెన్-- క్రిస్ గేల్.
  • ఐపీఎల్-4లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ పొందిన బౌలర్-- లసిత్ మలింగ.
  • ఐపీఎల్-4లో సెంచరీ చేసిన తెలుగు వ్యక్తి-- పాల్ చంద్రశేఖర్ వాల్తాటి.
ఐపీఎల్-4 కు సంబంధించిన మరిన్ని విషయాలకై మే 2011-3 చూడండి.
ఇవి కూడా చూడండి ... ఇండియన్ ప్రీమియర్ లీగ్-1,   2,   3
విభాగాలు:   2011,   క్రికెట్,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,