ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 మే, 2011

ఎన్.రంగస్వామి (N.Rangaswamy)

  • ఎన్.రంగస్వామి ఏ కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు-- పుదుచ్చేరి (పాండిచ్చేరి).
  • రంగస్వామి స్థాపించిన రాజకీయపార్టీ-- ఆలిండియా నమదు రాజ్యం కాంగ్రెస్ (AINRC).
  • రంగస్వామి AINRC పార్టీని ఎప్పుడు స్థాపించారు-- ఫిబ్రవరి 2011.
  • AINRC స్థాపనకు ముందు రంగస్వామి ఏ పార్టీలో ఉండేవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • 2011 పుదుచ్చేరి ఎన్నికలలో AINRC ఏ పార్టీతో కలిసి పోటీచేసింది-- జయలలిత నేతృత్వంలోని ఆలిండియా అన్నా డిఎంకె.
  • 2011 ఎన్నికలలో AINRC సాధించిన స్థానాల సంఖ్య-- 15 (మొత్తం స్థానాలు 30).
  • రంగస్వామి తొలిసారిగా ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు-- 2001.
  • రంగస్వామి ప్రజలచే ఏ విధంగా మన్నలలందుకున్నారు-- జూనియర్ కామరాజ్‌గా.
  • 2008లో రంగస్వామి అనంతరం పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసినది-- వైథిలింగం.
  • 2010లో ఒకే నెల వ్యవధిలో రంగస్వామి సాధించిన రికార్డు-- 3 గిన్నిస్ రికార్డులు సృష్టించారు.
విభాగాలు: భారతదేశ వ్యక్తులు,   ముఖ్యమంత్రులు,   రాజకీయాలు,   పుదుచ్చేరి,   1950,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,