ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 మే, 2011

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (Y.S.Jaganmohan Reddy)

  • వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఏ లోకసభ నియోజకవర్గం నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించారు-- కడప లోకసభ నియోజకవర్గం.
  • వై.ఎస్.జగన్ ఏ పార్టీకి చెందినవారు-- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
  • 2011 కడప లోకసభ ఎన్నికలలో జగన్ సమీప ప్రత్యర్థి-- డి.ఎల్.రవీంద్రనాథ్ రెడ్డి.
  • జగన్ తొలిసారిగా లోకసభకు ఎప్పుడు ఎన్నికయ్యారు-- 2009.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ తండ్రి-- వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి.
  • పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన జగన్ తల్లి-- వై.ఎస్.విజయలక్ష్మి (విజయమ్మ).
  • 2009లో జగన్ ఏ పార్టీ తరఫున విజయం సాధించారు-- కాంగ్రెస్ పార్టీ.
  • వై.ఎస్.జగన్ ప్రారంభించిన తెలుగు దినపత్రిక-- సాక్షి (టెలివిజన్-- సాక్షి టి.వి).
  • జగన్‌కు చెందిన సిమెంట్ యాజమాన్య సంస్థ-- భారతి సిమెంట్.
  • తండ్రి వైఎస్సార్ మరణానంతరం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఓదార్చడానికి జగన్ చేపట్టిన యాత్ర-- ఓదార్పు యాత్ర.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,