ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 జూన్, 2011

నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar)

  • జూన్ 4, 2011న నాదెండ్ల మనోహర్ ఏ పదవికి ఎన్నికయ్యారు-- ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్.
  • నాదెండ్ల మనోహర్ ఏ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • నాదెండ్ల మనోహర్ ఏ జిల్లాకు చెందినవారు-- గుంటూరు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల మనోహర్ తండ్రి-- నాదెండ్ల భాస్కరరావు.
  • నాదెండ్ల మనోహర్ ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం (గుంటూరు జిల్లా).
  • గుంటూరు జిల్లా నుంచి ఇదివరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి-- కోన ప్రభాకరరావు.
  • స్పీకర్ ఎన్నికలో నాదెండ్ల మనోహర్ ఎవరిపై విజయం సాధించారు-- కె.ఈ.కృష్ణమూర్తి (తెలుగుదేశం పార్టీ).
  • స్పీకర్ ఎన్నికలో నాదెండ్ల ఎన్ని ఓట్లు సాధించారు-- 158.
  • నాదెండ్ల మనోహర్ కంటె ముందు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేసినవారు-- కిరణ్ కుమార్ రెడ్డి.
  • స్పీకర్ పదవికి ముందు నాదెండ్ల మనోహర్ నిర్వహించిన శాసనసభ పదవి-- డిప్యూటి స్పీకర్.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,   గుంటూరు జిల్లా,   1964,   ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,