ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 జూన్, 2011

పశ్చిమ వర్జీనియా (West Verginia)

(పశ్చిమ వర్జీనియా రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా)
  • పశ్చిమ వర్జీనియా రాష్ట్రం ఏ దేశానికి చెందినది-- అమెరికా.
  • పశ్చిమ వర్జీనియా రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది-- జూన్ 20, 1863.
  • పశ్చిమ వర్జీనియా రాష్ట్ర ముఖ్యపట్టణం-- చార్లెస్టన్.
  • పశ్చిమ వర్జీనియా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఏ రాష్ట్రంలో భాగంగా ఉండేది-- వర్జీనియా రాష్ట్రం.
  • అమెరిక అంతర్యుద్ధం సమయంలో కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలలో పశ్చిమ వర్జీనియా కాకుండా మరో రాష్ట్రం-- నెవడా.
  • పశ్చిమ వర్జీనియా భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంది-- అపలేచియా పర్వత ప్రాంతం.
  • పశ్చిమ వర్జీనియా ఏ ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి-- బొగ్గు.
  • పశ్చిమ వర్జీనియా రాష్ట్రం గుండా ప్రవహించే ముఖ్య నది-- ఓహియో నది (మిసిసిఫి ఉపనది).
  • ఓహియో నది ఒడ్డున ఉన్న పశ్చిమ వర్జీనియాకు చెందిన ప్రధాన పట్టణాలు-- హంటింగ్‌టన్, వీలింగ్.
  • పశ్చిమ వర్జీనియా రాజధాని చార్లెస్టన్ ఏయే నదుల సంగమస్థానంలో ఉంది-- ఎల్క్ మరియు కనవా.
(గమనిక:  ఇందులోని పదాల ఉచ్ఛారణ మా వద్ద సమాచారం ప్రకారం వ్రాయబడినది. సరైన ఉచ్ఛారణ తెలిపితే సవరించగలము)
విభాగాలు:  అమెరికా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,