ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 జులై, 2011

జూలై 2011-3 (July 2011-3)

  • ఇటీవల గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- ద్రోణవల్లి హారిక.
  • గోదావరి నదిపై నిర్మించనున్న ఏ ప్రాజెక్టుకు ఇటీవల అటవీ, పర్యావరణ అనుమతి లభించింది-- కంతనపల్లి ప్రాజెక్టు.
  • ఓస్లోలో కాల్పులు జర్పిన ఉన్మాది-- అండర్స్ బెహ్రింగ్ బ్రెయివిక్.
  • టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా అవతరించిన క్రికెటర్-- రాహుల్ ద్రవిడ్.
  • బారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా ఎవరు నియమించబడ్డారు-- సుబ్రతోపాల్.
  • ఆంధ్రప్రదేశ్‌లో రెండవ సైనిక పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు-- చిత్తూరు జిల్లా కలిగిరిలో.
  • మిస్ యూనివర్స్-2011 టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- సుంకవల్లి వాసుకి.
  • ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన బారత సమాచార ఉపగ్రహం-- జీశాట్-12.
  • ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించిన బ్లేడ్ రన్నర్-- ఆస్కార్ పిస్టోరియన్ (400 మీ. పరుగులో).
  • ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్-2011 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్ సాధించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి-- పూసర్ల వెంకట సింధు.
ఇవి కూడా చూడండి ... జూలై 2011-1,   2,   4,  
విభాగాలు:  2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,