ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 ఆగస్టు, 2011

రాంలీలా మైదాన్ (Ramlila Maidan)

  • రాంలీలా మైదాన్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- అన్నాహజారే దీక్ష వల్ల.
  • రాంలీలా మైదాన్ ఏ నగరంలో ఉంది- ఢిల్లీ.
  • అన్నాహజారే రాంలీలా మైదాన్‌లో ఏ బిల్లుకై దీక్ష చేస్తున్నారు-- జన లోక్‌పాల్ బిల్లు.
  • రాంలీలా మైదాన్ సమీపంలోని ప్రముఖ కట్టడం-- ఢిల్లీ గేట్.
  • రాంలీలా మైదాన్‌లో తొలిసారిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన సంవత్సరం-- 1975.
  • 1975లో అవినీతికి వ్యతిరేకంగా రాంలీలా మైదాన్ నుంచి ప్రసంగించిన ప్రముఖ నాయకుడు-- జయప్రకాష్ నారాయణ.
  • జయప్రకాష్ నారాయణ ఏ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా రాంలీలా మైదాన్ నుంచి ఉద్యమించాడు-- ఇందిరాగాంధీ.
  • అత్యవసర పరిస్థితి అనంతరం 1977లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు రాంలీలా మైదానంలో సమావేశమైన ఫలితంగా ఏర్పడిన కొత్త పార్టీ-- జనతా పార్టీ.
  • జూన్ 2011లో రాంలీలా మైదాన్‌లో దీక్ష చేపట్టి అరెస్టు అయిన ప్రముఖ యోగా గురువు-- బాబా రాందేవ్.
  • రాంలీలా మైదాన్ యొక్క జన సామర్థ్యం-- 50 వేలు.
విభాగాలు: ఢిల్లీ,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,