ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

5 ఆగస్టు, 2011

వేగుంట మోహనప్రసాద్ (Vegunta Mohan Prasad)

  • వేగుంట మోహనప్రసాద్ ఏ రంగంలో ప్రసిద్ధులు-- సాహిత్యం.
  • వేగుంట మోహనప్రసాద్ ఏ కలంపేరుతో ప్రసిద్ధి చెందారు-- మో.
  • వేగుంట మోహనప్రసాద్ ఎప్పుడు జన్మించారు-- జనవరి 5, 1942.
  • వేగుంట మోహనప్రసాద్ ఎక్కడ జన్మించారు-- పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు.
  • మో తొలి రచన-- చితి-చింత.
  • మో అంతర్ముఖ చరిత్ర రచన-- బతికిన క్షణాలు.
  • అంజంతా యొక్క ఏ గ్రంథాన్ని మో ఆంగ్లంలోకి అనువదించారు-- స్వప్నలిపి.
  • మో రచించిన ప్రపంచ ప్రసిద్ధ రచయితల పరిచయ గ్రంథం-- కరచాలనం.
  • వేగుంట మోహనప్రసాద్ తాజా రచన-- విషాదం.
  • మో ఎప్పుడు మరణించారు-- ఆగస్టు 3, 2011.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   పశ్చిమ గోదావరి జిల్లా,   తెలుగు సాహితీవేత్తలు,   1942,   2011,   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad