ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 సెప్టెంబర్, 2011

వసంత్ సాథే (Vasat Sathe)

  • వసంత్ సాథే ఏ రాజకీయ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • వసంత్ సాథే ఏ రాష్ట్రానికి చెందినవారు-- మహారాష్ట్ర.
  • వసంత్ సాథే జన్మించిన నగరం-- నాసిక్.
  • 1972లో తొలిసారిగా వసంత్ సాథే ఎక్కడి నుంచి లోకసభకు ఎన్నికయ్యారు-- అకోలా లోకసభ నియోజకవర్గం (1980-91 కాలంలో వార్థా).
  • వసంత్ సాథే ఏ ప్రధానమంత్రి కాలంలో కేంద్రంలో మంత్రిపదవిని నిర్వహించారు-- ఇందిరాగాంధీ.
  • ఇందిరాగాంధీ మంత్రివర్గంలో వసంత్ సాథే నిర్వర్తించిన మంత్రిత్వ శాఖ-- సమాచార, ప్రసార శాఖామంత్రి.
  • వసంత్ సాథే సమాచార శాఖామంత్రిగా ఉన్నప్పుడు దూరదర్శన్ ప్రసారాలలో వచ్చిన మార్పు-- రంగుల ప్రసారాలు ప్రారంభమయ్యాయి.
  • కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు వసంత్ సాఠే ఏ పార్టీలో పనిచేశారు-- సోషలిస్టు పార్టీ.
  • వసంత్ సాథే ఆత్మకథ-- మెమోరీస్ ఆఫ్ ఎ రేషనలిస్ట్.
  • వసంత్ సాథే ఎప్పుడు మరణించారు-- సెప్టెంబరు 23, 2011.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,