ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 అక్టోబర్, 2011

సెప్టెంబరు 2011-4 (September 2011-4)

  • ఇటీవల బాలాసోర్ నుంచి విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధాలు మోసుకెళ్ళే అత్యాధునిక క్షిపణి-- శౌర్య.
  • నూతన దారిద్ర్యరేఖ పరిమితిని ఎంతగా నిర్ణయించారు-- నగరాల్లో రూ.32/-, గ్రామాల్లో రూ26/- కంటె తక్కువగా ఖర్చు చేసేవారు.
  • సెప్టెంబరు 26న భూమిపై పడిపోయిన అమెరికాకు చెందిన ఉపగ్రహం-- ఆర్స్.
  • ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మెన్‌గా ఎవరు నియమితులయ్యారు-- శామ్ బల్సారా.
  • సెప్టెంబరు 22న మరణించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్-- మన్సూర్ అలీఖాన్ పటౌడి.
  • సెప్టెంబరు 24న మరణించిన కేంద్ర మాజీ మంత్రి-- వసంథ్ సాఠే.
  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన "కాంట్రవర్సియల్లీ యువర్స్" ఆత్మకథ ఎవరిది-- షోయబ్ అక్తర్.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు-- పంకజ్ ద్వివేది.
  • ఇటీవల ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా రికార్డు సృష్టించిన యువతి-- రమ్య.
  • ఇటీవల చైనాచే ప్రయోగించబడిన ఆ దేశ తొలి స్పేస్ ల్యాబ్-- తియాంగాంగ్-1.
ఇవి కూడా చూడండి ... సెప్టెంబరు 2011-1,   2,   3,
 విభాగాలు: 2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,