ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 అక్టోబర్, 2011

జగ్జీత్ సింగ్ (Jagjit Sngh)

  • జగ్జీత్ సింగ్ ఎప్పుడు జన్మించారు-- ఫిబ్రవరి 8, 1941.
  • జగ్జీత్ సింగ్ జన్మించిన ప్రదేశం-- రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ (అప్పటి బికానేర్ సంస్థానం).
  • జగ్జీత్ సింగ్ ఏ రంగంలో ప్రఖ్యాతిగాంచారు-- గజల్ సంగీతం.
  • జగ్జీత్ సింగ్ అసలుపేరు (చిన్నప్పటి పేరు)-- జగ్‌మోహన్.
  • జగ్జీత్ సింగ్ బిరుదు--గజల్ కింగ్.
  • జగ్జీత్ సింగ్ తొలి సినిమా-- ధర్తీ కా చోరు (గుజరాతి).
  • గజల్ గాయని అయిన జగ్జీత్ సింగ్ భార్య-- చిత్ర సింగ్.
  • జగ్జీత్ సింగ్ యొక్క తొలి డిజిటల్ సీడి-- బియాండ్ టైమ్ (ఇది భారతదేశపు తొలి డిజిటల్ సీడి).
  • జగ్జీత్ సింగ్ యొక్క సూపర్‌హిట్ అల్బం-- ద అన్‌ఫర్‌గెటబుల్స్.
  • జగ్జీత్ సింగ్ ఎప్పుడు మరణించారు-- అక్టోబరు 10, 2011.
విభాగాలు: భారతదేశ వ్యక్తులు,   రాజస్థాన్,   సిసిమా,   సంగీతం,   1941,   2011

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,