ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

6 నవంబర్, 2011

భూపేన్ హజారికా (Bhupen Hazarika)

  • భూపేన్ హజారికా ఎప్పుడు జన్మించారు-- సెప్టెంబరు 8, 1926.
  • భూపేన్ హజారికా ఏ రాష్ట్రానికి చెందినవారు-- అసోం.
  • భూపేన్ హజారికా ఏ రంగంలో పేరుగాంచారు-- సినిమా సంగీతం, గాయకుడు, దర్శకుడు.
  • హజారికా తొలిసారిగా గానం చేసిన అస్సామి చిత్రం--ఇంద్రమాలతి.
  • భూపేన్ హజారికా గానం చేసిన చివరి చిత్రం-- గాంధీ టు హిట్లర్.
  • హజారికాకు అంతర్జాతీయ ఖ్యాతిసాధించి పెట్టిన చిత్రం-- రుడాలి.
  • భూపేన్ హజారికా నటించిన ఏకైక సినిమా--ఏక్ పాల్ (ఈ చిత్రానికి దర్శకుడు, సంగీతం, గాయకుడు కూడా ఆయనే).
  • భూపేన్ హజారికాతో 3 దశాబ్దాలుగా సన్నిహితంగా ఉన్న ప్రముఖ దర్శకురాలు-- కల్పనా లాజ్మీ.
  • భూపేన్ హజారికాకు ఏ సంవత్సరపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది-- 1992.
  • భూపేన్ హజారికా ఎప్పుడు మరణించారు-- నవంబరు 5, 2011.
విభాగాలు:  భారతదేశ వ్యక్తులు,   అసోం,   సినిమా,    దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు,   సంగీతం,  1926,   2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,