ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 జనవరి, 2012

జనవరి 2012 (January 2012)

  • జనవరి మొదటివారంలో ఏ దేశంలో జాతుల మధ్య ఘర్షణలు జరిగి అనేక మంది మరణించారు-- నైజీరియా.
  • ఇటీవల చదరంగంలో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ బాలుడు-- రోహిత్ లలిత్‌బాబు.
  • ఇటీవల వంద టెస్టులకు ఆతిథ్యం ఇచ్చి ఆ ఘనత సాధించిన మూడవ స్టేడియంగా అవతరించిన ఆస్ట్రేలియాలోని క్రికెట్ స్టేడియం-- సిడ్నీ స్టేడియం.
  • ఇటీవల భారత్‌పై వేగవంతమైన టెస్ట్ సెంచరీ సాధించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్-- డేవిడ్ వార్నర్.
  • జనవరి 12న మరణించిన తెలుగు సినిమా దర్శకుడు-- వి.మధుసూధనరావు.
  • హాఫ్‌మన్ కప్‌ను (టెన్నిస్) సాధించిన దేశం-- చెక్ రిపబ్లిక్.
  • ఇటీవల మనదేశంలో ఐక్యరాజ్యసమితి ఎఫ్.ఏ.ఓ.చే గుర్తింపు పొందిన తొలి ప్రదేశం-- ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలోని గిరిజన వ్యవసాయ సంప్రదాయం.
  • చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేత-- మిలాన్ రౌనిక్.
  • ఇటీవల భారత్‌పై ట్రిపుల్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్-- మైకేల్ క్లార్క్.
  • 99వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది-- భువనేశ్వర్.
ఇవి కూడా చూడండి ... జనవరి 2012-2,   3,   4,
విభాగాలు:  2012,


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,