ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 ఫిబ్రవరి, 2012

ఆస్కార్ అవార్డులు 2011 (Academy Awards 2011)

  • 2011 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు దేనికి లభించింది-- ది ఆర్టిస్ట్.
  • ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి లభించింది-- జీన్ డుజార్డిన్.
  • 2011 ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు ఎవరికి లభించింది-- మెరిల్ స్ట్రీప్.
  • 2011 ఆస్కార్ అవార్డులలో 5 ఆవార్డులు పొందిన చిత్రాలు-- హ్యూగో, ది ఆర్టిస్ట్.
  • ఉత్తమచిత్రంగా ఎంపికైన ది ఆర్టిస్ట్ దర్శకుడు-- మైకేల్ హజనవిషియన్.
  • 2011 ఆస్కార్ అవార్డులకై అత్యధిక నామినేషన్లు పొందిన చిత్రం-- హ్యూగో.
  • ఆస్కార్ అవార్డుల పరంపరలో 2011 అవార్డులు ఎన్నవవి-- 84వ.
  • ఆస్కార్ అవార్డుల ప్రధానం ఎక్కడ జరిగింది-- హాలివుడ్ (కాలిపోర్నియా రాష్ట్రం, అమెరికా).
  • ఉత్తమ చిత్రంగా ఎంపికైన ది ఆర్టిస్ట్ ప్రత్యేకత-- మూకీ మరియు బ్లాక్ అండ్ వైట్.
  • ది ఆర్టిస్ట్ చిత్రం ఏ దేశానికి చెందినది-- ఫ్రాన్సు.
ఇవి కూడా చూడండి... ఆస్కార్ అవార్డులు-2008,   2009,   2010
విభాగాలు: ఆస్కార్ అవార్డులు,   2011,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,