ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

21 ఫిబ్రవరి, 2013

భీష్ముడు (Bhishma)

(భీష్మ ఏకాదశి సందర్భంగా)
  • భీష్ముడు ఎవరి కుమారుడు-- శంతన మహారాజు, గంగాదేవి.
  • భీష్ముడి అసలుపేరు-- దేవవ్రతుడు.
  • భీష్ముడు శంతనుడు, గంగాదేవిలకు ఎన్నవ సంతానం-- ఎనిమిదవ.
  • దేవవ్రతుడు చేసిన భీష్మప్రతిజ్ఞ-- తండ్రి సుఖం కోసం బ్రహ్మచార్యవ్రతం స్వీకరిస్తానని శపథం చేయడం.
  • శంతనుడు భీష్ముడికి ఇచ్చిన వరం-- కోరుకున్నప్పుడు మరణం సంభవించే వరం.
  • భీష్ముని తర్వాత రాజ్యపాలన చేసినది-- పాండురాజు.
  • భీష్ముడు మరణించే వరకు నిద్రించిన బాణాలతో చేసిన శయ్య పేరు-- అంపశయ్య.
  • భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి తరఫున పోరాడినాడు-- కౌరవుల తరఫున.
  • భీష్ముడు అంపశయ్యపైకి చేరిన తర్వాత కౌరవుల సర్వసైన్యాధ్యక్షుడు-- ద్రోణాచార్యులు.
  • భీష్ముడు అంపశయ్యపై శయనించిన ప్రదేశం-- కురుక్షేత్రం.
విభాగాలు: హిందూమతము,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,