ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

1 మార్చి, 2012

ఫిబ్రవరి 2012-3 (February 2012-3)

  • ఫిబ్రవరి 28న 5వ బౌద్ధస్థూపం బయటపడిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గ్రామం-- కుమ్మరిలోవ.
  • ప్రపంచంలో అతి పొట్టి వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కిన నేపాల్ వ్యక్తి-- చంద్ర బహదూర్ దాంగీ.
  • ఐసీసీ వరల్డ్ రాంకింగ్‌లో ప్రథమస్థానంలో ఉన్న భారతీయ బ్యాట్స్‌ఉమెన్--మిథాలి రాజ్.
  • కోల్ ఇండియా సీఎండిగా నియమితుడైన తెలుగు వ్యక్తి-- ఎస్.నర్సింగరావు.
  • ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫి విజేత-- ఈస్ట్ జోన్.
  • ఇటీవల 6 గ్రామీ అవార్డులు పొందిన బ్రిటన్‌కు చెందిన పాప్ స్టార్-- అడెలె.
  • ఆఫ్రికా నేషన్స్ కప్ ఫుట్‌బాల్ విజేత-- జాంబియా.
  • ఫిబ్రవరి 2012లో మరణించిన బాలీవుడ్ నటుడు-- ఓపీ దత్తా.
  • ఇటీవల ప్రధానం చేయబడిన 2011 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన సినిమా-- ది ఆర్టిస్ట్.
  • 2012 నోబెల్ బహుమతి శాంతి విభాగంలో నామినేట్ అయిన బెంగుళూరుకు చెందిన సంస్థ-- కన్సర్న్‌డ్ ఫర్ వర్కింగ్ చిల్డ్రెన్.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2012-1,   2,   4,
విభాగాలు: 2012,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,