ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 ఏప్రిల్, 2012

సురవరం సుధాకరరెడ్డి (Suravaram Sudhakar Reddy)

హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది (ప్రత్యేకించి ఆంధ్రప్రభ దినపత్రిక వారికి).

  • సురవరం సుధాకరరెడ్డి ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు-- సీపీఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
  • సురవరం సుధాకరరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు-- మహబూబ్‌నగర్ జిల్లా.
  • సురవరం సుధాకరరెడ్డి స్వగ్రామం-- కంచుపాడు.
  • 1998, 2004లలో ఎక్కడి నుంచి లోకసభకు ఎన్నికయ్యారు-- నల్గొండ లోకసభ నియోజకవర్గం.
  • 1985, 1989లలో సుధాకరరెడ్డి పోటీచేసిన అసెంబ్లీ నియోజకవర్గం-- కొల్లాపుర్ అసెంబ్లీ నియోజకవర్గం.
  • 1994లో డోన్ నియోజకవర్గంలో సురవరం ప్రత్యర్థి అయిన అప్పటి ముఖ్యమంత్రి-- కోట్ల విజయభాస్కర్ రెడ్డి.
  • సుధాకరరెడ్డి జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సీపీఐ 21వ మహాసభ ఎక్కడ జరిగింది-- పాట్నా.
  • సుధాకరరెడ్డికి ముందు ఈ పదవి పొందిన తెలుగువ్యక్తి-- చండ్ర రాజేశ్వరరావు.
  • తెలంగాణ వైతాళికుడు అని పేరుగాంచిన సుధాకరరెడ్డి పెదతండ్రి-- సురవరం ప్రతాపరెడ్డి.
  • 2009 లోకసభ ఎన్నికలలో నల్గొండలో పోటీచేసిన సుధాకరరెడ్డి ఎవరి చేతిలో ఓడిపోయారు-- గుత్తా సుఖేందర్ రెడ్డి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,