ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 మే, 2012

జైల్ సింగ్ (Zail Singh)

(జైల్ సింగ్ జన్మదినం సందర్భంగా)
హెచ్చరిక: ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేసి ప్రచురించరాదని హెచ్చరించనైనది
  • జైల్ సింగ్ ఎప్పుడు జన్మించారు-- మే 5, 1916.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా పనిచేసిన కాలం-- 1982-87.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ప్రధానమంత్రులు-- ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ.
  • జైల్ సింగ్‌కు ముందు భారత రాష్ట్రపతి-- నీలం సంజీవరెడ్డి.
  • జైల్ సింగ్ తర్వాత భారత రాష్ట్రపతి-- ఆర్.వెంకటరామన్.
  • జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో జరిగిన ముఖ్య సంఘటనలు-- ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరాగాంధీ హత్య.
  • జైల్ సింగ్ 1972లో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- పంజాబ్.
  • 1983-86 కాలంలో జైల్ సింగ్ ఏ అంతర్జాతీయ కూటమికి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించారు-- అలీనదేశాల కూటమి.
  • జైల్ సింగ్ ఎప్పుడు మరణించారు-- డిసెంబరు 25, 1994.
  • జైల్ సింగ్ సమాధిపేరు-- ఏక్తాస్థల్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,