ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

27 ఆగస్టు, 2012

వార్తల్లో కొటేషన్లు-6 (Quotations in News-6)

  • నన్నయ అనువాద కవే... సోమనాథుడే ఆదికవి-- కె.చంద్రశేఖరరావు.
  • హత్యవల్ల ఒక్క కుటుంబానికే నష్టం కలుగుతుంది, ఆర్థిక నేరగాళ్ల వల్ల వ్యవస్థకే నష్టం కలుగుతుంది-- కిషన్ రెడ్డి (రాష్ట్ర భాజపా అధ్యక్షుడు).
  • నేను దేశద్రోహినైతే శిక్షించండి-- అన్నాహజారే.
  • 500 వర్సిటీలున్నా నోబెల్ గ్రహీతలు లేరు-- చుక్కారామయ్య.
  • రాజకీయాల్లోని అవినీతిని శుభ్రం చేసేందుకు టన్నులకొద్దీ డిటర్జెంట్, రసాయనాలు అవసరం-- సదానందగౌడ (కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి).
  • తప్పు చేస్తే శిక్షించండి, అంతేకాని క్షమాపణలు చెప్పను -- నరేంద్రమోడి (గుజరాత్ ముఖ్యమంత్రి).
  • తెలంగాణ నినాదం కాదు, రాష్ట్రం-- బండారు దత్తాత్రేయ.
  • గవర్నర్ పదవి ప్రీ రిటైర్మెంట్-- కొణిజేటి రోశయ్య.
  • నరేంద్రమోడి... ఓ పులి -- విజయ్ దర్దా (కాంగ్రెస్ ఎంపీ).
  • దేశంలో 30% ఇండ్లు అవినీతి సొమ్ముతో కట్టినవే-- ఏపీజె అబ్దుల్ కలాం (మాజీ రాష్ట్రపతి)
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,  2,   3,   4,   5,   7,   8,   9, 10,   111213,
విభాగాలు: 2012,

2 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,