ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

30 అక్టోబర్, 2012

అక్టోబరు 2012-3 (October 2012-3)

  • ఐసీసీ క్రికెట్ కమిటి చైర్మెన్ గా ఎవరు నియమితులైనారు-- అనిల్ కుంబ్లే
  • టెన్నిస్ లో 300 వారాలపాటు నెంబర్ వన్ గా కొనసాగి సరికొత్త రికార్డు సృష్టించిన ఆటగాడు-- రోజర్ ఫెదరర్
  • ఫార్మూలా వన్ రేసింగ్ లో కీలక పదవి పొందిన భారతీయ సంతతి మహిళ-- మొనీషా కల్టెన్ బోర్న్. 
  • ఇటీవల కొత్తగా నగరపాలక సంస్థగా అవతరించిన నగరం-- ఖమ్మం
  • ఇటీవల బౌద్ధులు, ముస్లింల మధ్య పోరాటాలు జరిగిన దేశం-- మయన్మార్
  • ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా అవార్డు పొందిన భారత క్రికెటర్-- సచిన్ టెండుల్కర్
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల అధ్యయనానికి వెళ్ళే ఆరుగురు భారత ఎమ్మెల్యేల బృందంలో స్థానం పొందిన రాష్ట్ర ఎమ్మెల్యే-- కురసాల కన్నబాబు (కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే). 
  • దేశంలో తొలిసారిగా ఇటీవల గాజు మసీదు ప్రారంభమైన నగరం-- షిల్లాంగ్. 
  • ఇటీవల 96 సం.ల వయస్సులో తండ్రి అయి ప్రపంచ రికార్డు సృష్టించిన హర్యానావాసి-- రాంజిత్ రాఘవ్.
  • ఇటీవల 108 అడుగుల బసవేశ్వరుని విగ్రహం ప్రతిష్టించిన బసవకళ్యాణ్ ఏ రాష్ట్రంలో ఉంది-- కర్ణాటక.
ఇవి కూడా చూడడి ... అక్టోబరు 2012-1,    2,    4
విభాగాలు: 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,