ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 డిసెంబర్, 2012

డిసెంబరు 2012-2 (December 2012-2)

  • ఒకే ఏడాదిలో అత్యధికంగా గోల్స్ (సాకర్) కొట్టి 40 సం.ల ప్రపంచ రికార్డు అధికమించినది-- లియోనెల్ మెస్సి
  • 50 గంటల పాటు నిరంతరంగా హాస్యపు చలోక్తులు విసిరి రికార్డు సృష్టించినది-- నండూరి ప్రభాకర్. 
  • ఇటీవల హైదరాబాదు-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన అధికరణ-- 371 జె. 
  • ఇటీవలి జపాన్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- లిబరల్ డెమొక్రటిక్ పార్టీ. 
  • ఏ ప్రముఖ దేశంలో అత్యధిక వలసదారులుగా భారతీయులు రికార్డు సృష్టించారు-- బ్రిటన్
  • మూడవ ప్రపంచ ధ్యానమహాసభలు డిసెంబరు 21న ఎక్కడ ప్రారంభమయ్యాయి-- కడ్తాల్ (మహబూబ్ నగర్ జిల్లా). 
  • ఇటీవల జాతీయ అవార్డు పొందిన ములకనూరు మహిళా సంఘం ఏ జిల్లాకు చెందినది-- కరీంనగర్ జిల్లా. 
  • ఇటీవల గుజరాత్, హిమాచాల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీలు-- భాజపా (గుజరాత్), కాంగ్రెస్ (హిప్రదేశ్). 
  • 2012 మిస్ యూనివర్స్ గా కిరీటం పొందిన అమెరికన్ యువతి-- ఒలీవియా కల్పో. 
  • డిసెంబరు 20న మరణించిన భారత మాజీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ ఏ క్రీడకు సంబంధించినవాడు-- హాకీ.
ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2012-1,   3,   4,
విభాగాలు: 2012

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,