ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

5 మార్చి, 2013

వార్తల్లో కొటేషన్లు-11 (Quotations in News-11)

  • ప్రధానిగా రాత్రి కాపలాదారుని పెట్టారు-- నరేంద్రమోడి
  • భాజపా మిషన్ కోసం పనిచేసే పార్టీ అయితే కాంగ్రెస్ కమీషన్ కోసం పనిచేసే పార్టీ-- నరేంద్రమోడి. 
  • తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఉంటే, కాంగ్రెస్ అవినీతి కోసం ఉంది-- చంద్రబాబునాయుడు
  • సచిన్ రిటైరైతే టెస్టులు చచ్చిపోతాయి-- రణతుంగ. 
  • జన్మలో మరణం అనేది దేహానికి మాత్రమే, జ్ఞానం కీర్తి కలకాలం వర్థిల్లుతాయి-- జస్టిస్ దీపక్ మిశ్రా (సుప్రీంకోర్టు న్యాయమూర్తి). 
  • రాహుల్ గాంధీది చిన్నపిల్లాడి మనస్తత్వం-- బాబా రాందేవ్
  • ఆధార్ నంబరు మాత్రమే, గుర్తింపు కాదు-- మాంటెక్ సింగ్ (ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు). 
  • ప్రపంచంలో ఎక్కడ అణుకేంద్రం ఏర్పాటు చేసినా అబద్దాలు చెప్పే ఏర్పాటు చేస్తున్నారు-- టి.శివాజిరావు (పర్యావణవేత్త). 
  • మూడు రాష్ట్రాలు అనకపోతే తెలంగాణకు నూరేళ్ళు నిండినట్లే-- బైరెడ్డి రాజశేఖరరెడ్డి. 
  • అర్జునుడి లాంటి చూపు నరేంద్రమోడికి ఉంది-- అనిల్ అంబాని.
ఇవి కూడా చూడండి ... వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,    8,   9101213,
విభాగాలు: 2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,