ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 మార్చి, 2013

మార్చి 2013 (March 2013)

  • మేఘాలయ హైకోర్టు తొలి న్యాయమూర్తిగా నియామకం పొందిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన న్యాయమూర్తి-- జస్టిస్ టి.మీనాకుమారి. 
  • మార్చి మొదటివారంలో ట్రాక్టర్ల తయారీ పరిశ్రమ ప్రారంభించిన జహీరాబాద్ ఏ జిల్లాలో ఉంది-- మెదక్. 
  • రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మెన్‌గా ఎవరు ఎన్నికయ్యారు-- కంచి రంగారావు. 
  • మార్చి 6న మరణించిన వెనిజులా అధ్యక్షుడు-- హ్యూగో చావెజ్
  • మార్చి 22న మరణించిన వాసిరెడ్డి సత్యనారాయణ ఏ రంగంలో ప్రముఖుడు-- జర్నలిజం. 
  • ఏ గ్రామం చేరేసరికి మార్చి 25 నాటికి చంద్రబాబు పాదయాత్ర 2500 కిమీ పూర్తి అయింది-- మండపేట (తూర్పు గోదావరి జిల్లా). 
  • 2011 ఎన్టీయార్ జాతీయ పురస్కారం ఇటీవల ఎవరికి ప్రకటించారు-- అమితాబ్ బచ్చన్
  • బీఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర పురస్కారం ఎవరికి లభించింది-- శ్యాంబెనెగల్. 
  • నాగిరెడ్డి, చక్రపాణి జాతీయ చలన చిత్ర అవార్డు అవరికి ప్రకటించారు-- జి.ఆదిశేషగిరిరావు. 
  • రఘుపతి వెంకయ్య అవార్డు ఎవరికి లభించింది-- కైకాల సత్యనారాయణ.
విభాగాలు: 2013,
ఇవి కూడా చూడండి ... మార్చి 2013-2,   3,   4,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,