ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

16 మార్చి, 2013

కల్లం అంజిరెడ్డి (Kallam Anji Reddy)

  • అంజిరెడ్డి ఏ రంగంలో ప్రసిద్ధులు-- ఫార్మా పారిశ్రామికరంగం. 
  • అంజిరెడ్డి ఎప్పుడు జన్మించారు-- 1940. 
  • అంజిరెడ్డి జన్మించిన ప్రాంతం-- తాడేపల్లి (గుంటూరు జిల్లా). 
  • ఏ ఫార్మా పరిశ్రమ వల్ల అంజిరెడ్డి ప్రసిద్ధి చెందారు-- డా.రెడ్డీస్ లాబ్స్. 
  • డా.రెడ్డీస్ లాబ్స్ ను అంజిరెడ్డి ఎప్పుడు స్థాపించారు-- 1984. 
  • 1984లో రెడ్డీస్ లాబొరేటరో స్థాపించిన ప్రాంతం-- ఐడిఏ బొల్లారం (మెదక్ జిల్లా). 
  • డా.రెడ్డీస్ లాబ్స్ ప్రత్యేకత-- న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీలో నమోదైన తొలి భారత ఫార్మా కంపెని (ఆసియాలో రెండవది). 
  • 1998లో అంజిరెడ్డి స్థాపించిన లాభాపేక్షరహిత ఫౌండేషన్ సంస్థ-- నాంది. 
  • అంజిరెడ్డి ఏ సం.లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ బిరుదాన్ని పొందారు-- 2011. 
  • అంజిరెడ్డి ఎప్పుడు మరణించారు-- మార్చి 15, 2013.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు,   పారిశ్రామికవేత్తలు,   గుంటూరు జిల్లా,   1940,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,