ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 మార్చి, 2013

కె.వి.మహాదేవన్ (K.V.Mahadevan)

(కె.వి.మహాదేవన్ జన్మదినం సందర్భంగా) 
  • కె.వి.మహాదేవన్ ఏ రంగంలో పేరుగాంచారు-- సినిమా సంగీత దర్శకుడిగా. 
  • కె.వి.మహాదేవన్ ఎప్పుడు జన్మించారు-- మార్చి 14, 1917. 
  • కె.వి.మహాదేవన్ పూర్తిపేరు-- కృష్ణంకోయిల్ వెంకటాచలం మహాదేవన్ . 
  • కె.వి.మహాదేవన్ జన్మించిన ప్రాంతం-- నాగర్ కోయిల్ (తమిళనాడు). 
  • మహాదేవన్ ను అభిమానులు పిలిచే ముద్దుపేరు-- మామ. 
  • కె.వి.మహాదేవన్ సంగీతం వహించిన తొలి చిత్రం-- ఆనందన్ (తమిళం). 
  • మహాదేవన్ సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా-- దొంగలున్నారు జాగ్రత్త. 
  • కె.వి.మహాదేవన్ ను ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళిన తెలుగుసినిమా-- మూగమనసులు. 
  • 1980లో ఏ తెలుగు సినిమాలో సంగీతం సమకూర్చినందుకు మహాదేవన్ కు జాతీయ ఉత్తమ సంగీత దర్శక అవార్డు లభించింది-- శంకరాభరణం. 
  • కె.వి.మహాదేవన్ ఎప్పుడు మరణించారు-- జూన్ 22, 2001.
విభాగాలు: సినిమా,   తెలుగు సినిమా,   సంగీతం,   1917,   2001,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,