ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

8 ఏప్రిల్, 2013

పాబ్లో పికాసో (Pablo Picasso)

(పాబ్లో పికాసో వర్థంతి సందర్భంగా)
  • పాబ్లో పికాసో ఎప్పుడు జన్మించాడు-- అక్టోబరు 25, 1881.
  • పికాసో జన్మించిన దేశం-- స్పెయిన్.
  • పాబ్లో పికాసో ఏ రంగంలో పేరుగాచాడు-- పెయింటింగ్.
  • 1901లో పికాసో వేసిన పెయింటింగ్-- తల్లిప్రేమ.
  • ప్రముఖమైన గెర్నికా పెయింటింగ్‌ను పాబ్లో పికాసో ఎప్పుడు వేశాడు-- 1937.
  • పికాసో పెయింటింగ్‌లో ప్రోత్సహించిన డైలి-- క్యూబిజం.
  • క్యూబిజం శైలిని పికాసో ఎవరితో కలిసి ఉద్యమ తరహాలో ప్రోత్సహించాడు-- జార్జెస్ బ్రాక్.
  • పికాసో గెర్నికా పెయింటింగ్ వేయ్టకు కారణం-- నాజీ యుద్ధవిమానాలు గెర్నికాపై బాంబుదాడులు చేసి నాశనం చేయడం.
  • గెర్నికా పెయింటింగ్‌ను పికాసో ఏ యుద్ధకాలంలో వేశాడు-- స్పానిష్ అంతర్యుద్ధం.
  • పాబ్లో పికాసో ఎప్పుడు మరణించాడు-- ఏప్రిల్ 8, 1973.
విభాగాలు: వ్యక్తులు,    చిత్రకారులు,   స్పెయిన్,   1881,   1973,  

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad