ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 మే, 2013

కర్ణాటక ఎన్నికలు-2013 (Karnataka Elections-2013)

  • 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- కాంగ్రెస్ పార్టీ
  • కర్ణాటక విధానసభలో మొత్తం స్థానాల సంఖ్య--224 (223 స్థానాలకు ఎన్నికలు జరిగాయి). 
  • కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలలో విజయం సాధించింది-- 121. 
  • భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన స్థానాలసంఖ్య--40. 
  • యడ్యూరప్ప పార్టీ (కజపా) సాధించిన స్థానాలు-- 5. 
  • జెడిఎస్ పార్టీ ఎన్నిస్థానాలలొ గెలుపొందినది-- 40. 
  • కర్ణాటక జనతా పార్టీ ఎన్నికల గుర్తు-- కొబ్బరికాయ. 
  • కోరాటగేరి నుంచి పరాజయం పొందిన కర్ణాటక పిసిసి అధ్యక్షుడు-- జి.ఎస్.పరమేశ్వర. 
  • ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నది-- జగదీశ్ శెట్టర్ (భాజపా). 
  • శెట్టర్ మంత్రివర్గంలో ఓడిపోయినమంత్రుల సంఖ్య-- 12.
విభాగాలు: కర్ణాటక,   భారతదేశ రాజకీయాలు,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,