ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

20 మే, 2013

మే 2013 (May 2013)

  • ప్రపంచంలో అత్యంత ప్రభావ వంతులైన 100 మంది వైద్యులలో ఒకరుగా ఎంపికైన మెదక్ జిల్లాకు చెందిన వైద్యుడు-- ఎం.ఎస్.గౌడ్. 
  • లండన్ బరోలో ఉప మేయరుగా ఎన్నికైన ప్రవాస భారతీయుడు-- సునీల్ చోప్రా.
  •  ఇటీవలి సీఎన్‌ఎన్-ఐబీఎస్ సర్వే ప్రకారం వందేళ్ళ భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ దృశ్యకావ్యంగా ఎంపికైన సినిమా-- మాయాబజార్. 
  • ఇటీవలి పాకిస్తాన్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- పాకిస్తాన్ ముస్లింలీన్ (ఎన్). 
  • పాకిస్తాన్ ముస్లింలీన్ (ఎన్) అధ్యక్షుడు-- నవాజ్ షరీఫ్. 
  • కర్ణాటక ముఖ్యమంత్రిగా పదవి అధిష్టించినది-- సిద్ధరామయ్య
  • మిస్ ఇండియా వరల్డ్ వైడ్ కిరీటాన్ని పొందిన బ్రిటన్‌కు చెందిన ప్రవాస భారతీయ యువతి-- నేహల్ భొగైతా. 
  • ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విపక్షనేతగా ఎవరు నియమితులైనారు-- యనమల రామకృష్ణుడు. 
  • రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టు కింద e-జిల్లాగా ఎంపికైన జిల్లా-- ఖమ్మం. 
  • ఇటీవల కుంభమేళ ప్రారంభమైన పంచవటిక్షేత్రం ఏ జిల్లాలో ఉంది-- మెదక్ జిల్లా.
విభాగాలు: 2013,
ఇవి కూడా చూడండి ... మే 2013-2,   3   4,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,