ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 జూన్, 2013

వార్తల్లో కొటేషన్లు-13 (Quotations in News-13)

  • బొగ్గుల పులిని కాను, బొబ్బిలి పులినే-- దాసరి నారాయణరావు
  • ఆర్థిక నేరగాళ్ళను శిక్షించకుంటే సమాజం నష్టపోతుంది-- నిమ్మగడ్డ కేసులో సుప్రీంకోర్టు. 
  • గేల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డర్లు ప్రేక్షకులౌతారు, ప్రేక్షకులు ఫీల్డర్లవుతారు-- బ్రియాన్ లారా. 
  • నడుస్తుంటే నరకం కనిపిస్తోంది, కాని ప్రజల అభిమానం చూస్తే స్వర్గం కనిపిస్తోంది-- చంద్రబాబునాయుడు
  • జగన్ రాజకీయ బుకీ-- ఆనం వివేకానందరెడ్డి. 
  • స్వాతంత్ర్యం కోసం మొదట రక్తం చిందించింది ముస్లింలే-- అసదుద్దీన్ ఓవైసి. 
  • యుద్ధం చేయడానికి అనుమతి ఎందుకు?-- గజ్జెల కాంతం. 
  • తీర్పులు రాయడం ఒక కళ-- జస్టిస్ హెల్.ఎల్.దత్తు (సుప్రీంకోర్టు న్యాయమూర్తి). 
  • కె.సి.ఆర్. అడిగితే ఇచ్చేందుకు ఆ సీటు చాక్లెట్ కాదు-- విజయశాంతి
  • తెరాసకు వెళితే చిప్పే గతి-- ఎర్రబెల్లి దయాకర్ రావు.
ఇవి కూడా చూడండి .. వార్తల్లో కొటేషన్లు-1,   2,   3,   4,   5,   6,   7,    8,   910,   1112,
విభాగాలు: కొటేషన్లు,   2013,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,