ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

9 జూన్, 2013

జూన్ 2013-2 (June 2013-2)

  • ఇటీవల చైనా అభివృద్ధిపర్చిన "తిహాన్హే-2" దేనికి సంబంధించినది--
  • జూన్ మొదటివారంలో మరణించిన జె.వి.రాఘవులు ఏ రంగంలో ప్రసిద్ధుడు--
  • ఇటీవల మరణించిన ప్రపంచంలోనే అతి వయోవృద్ధుడు జిరోమన్ కిమురా ఏ దేశానికిచెందిన వ్యక్తి--
  • బ్రిటన్ దేశ అత్యున్నత నైడ్‌హుడ్ అవార్డు పొందిన భారత సంతతి శిల్పకారుడు--
  • ఎల్.ఐ.సి.చైర్మెన్‌గా ఎవరు నియమితులైనారు--
  • సీబీఐ కొత్త జెడిగా ఎవరు నియమితులైనారు--
  • ఇటీవల మరణించిన భారత కమ్యూనిస్టు పార్టీ తొలితరం యోధుడు--
  • ఇటీవల ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన పార్టీ--
  • ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు--
  • ఇటీవల కేంద్రమంత్రివర్గంలో స్థానం పొందిన రాష్ట్ర నేతలు-- .
(ఆంధ్రప్రదేశ్ వార్తాంశాల కొరకు ఇక్కడ చూడండి)
ఇవి కూడా చూడండి ... జూన్ 2013-1, 3, 4
విభాగాలు: 2013,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad